ఏర్పేడు ( నవంబర్ 29) : … బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తీవ్ర వర్షం ప్రభావంతో ఈరోజు కురిసిన వర్షానికి మేర్లపాక గ్రామంలో మురుగు కాలువల్లో వరద ఎక్కువ ఆయన కారణంగా సర్పంచ్ గారు గమనించి వెంటనే స్పందించి, మురుగునీటి కాలువలోని చెత్తాచెదారాన్ని అడ్డును జెసిబి సహాయంతో తొలగించి సర్పంచ్ కే. గంగాధర్ దగ్గరుండి పనిచేయించారు. గ్రామ ప్రజలు ధన్యవాదములు తెలిపారు.