ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినా పెంచలకోన జలపాతంలో 11 మంది పర్యటకులు గల్లంతయిన విషయం తెలుసుకున్న పోలీస్ శాఖ మరియు ఫైర్ శాఖ అధికారులు సహకారంతో గల్లంతైన 11 మంది పర్యటకులు సురక్షితంగా బయటపడ్డారు ఎవరికి ఎటువంటి అపాయం లేదు . నెల్లూరు జిల్లా గొలగముడికి చెందిన 5 మరియు నెల్లూరు జిల్లా బుచ్చి చెందిన 6 మంది యాత్రికులను పోలీసు వారు గుర్తించారు.