Advertisements

వైసీపీ ప్రభుత్వం పధకాలు గురించి తెలుపుతున్నా సచివాలయం కన్వీనర్లు

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజవర్గంలోని రాపూరు మండలంలోని రాపూరు టౌన్ నందు మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇల్లు తిరిగి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి మరియు పలు విషయాల గురించి తెలిపి వారికి గత ప్రభుత్వంలో జరిగిన మేలు కన్నా ఈ ప్రభుత్వంలో జరిగిన మేలే ఎక్కువ అని తెలిపి వచ్చే 2024 ఎలక్షన్ లో మరల మన జగనన్నే ఆంధ్రప్రదేశ్ కి సీఎం చేసుకుందాం అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూరు బిట్టు వన్ సచివాలయం కన్వీనర్లు మాదమాల పిచ్చిరెడ్డి ఎస్డి ఆరిఫా బేగం డమ్మాయి రమణయ్య ఎస్.కె చిన్న మస్తాన్ కోకిల బాబు తదితరులు పాల్గొన్నారు

Leave a Comment