Advertisements

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డా” బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పులా మాలాలు తో నివాళులు అర్పించిన వైసీపీ నాయకులు

ఈరోజు గూడూరు మున్సిపాలిటీ పరిధిలో చిల్లకూర్ అంబేద్కర్ నగర్ నందు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డా” బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పులా మాలాలు నివాళులు అర్పించిన వైసీపీ నాయకులు ఈ కార్యక్రమనికి  స్టేట్ జనరల్ సెక్రెటరీ యూత్ కొండూరు సునీల్ రెడ్డి  విచ్చేసి నివాళులు అర్పించారు చిల్లకూరు జడ్పిటిసి మన్యం శ్రీనివాసులు , డేగపూడి కృష్ణారెడ్డి , సచివాలయం కన్వీనర్స్ ముప్పాళ్ళ అనురాధమ్మ కొట్టు అశోక్ , యనమల అనుదీప్ , మళ్లీ శ్రీనివాసులు కొట్టు రవికుమార్ ,చిల్లకూరు శ్రీనివాసులు చెన్నూరు శ్రీనివాసులు, వెంతోడు మాధవయ్య ,అట్రాసిటీ నెంబర్ వాకాటి ప్రభాకర్ , ఘనంగా నివాళులర్పించారు.

Leave a Comment