పేరుకే ప్రజా అభిప్రాయ సేకరణ నామమాత్రంగా పరిశీలించి వెళ్ళిపోతున్న పొల్యూషన్ అధికారులు రెవిన్యూ అధికారులు*
నెల్లరుజిల్లా రాపురు మండలం లో క్వారీలు కషర్లు అనుమతులు కు గ్రామస్తుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం అధికారులు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు తమ గ్రామంలో ఉన్న క్వారీలు కషర్లు లలో తవ్వకాలు కు ఇచ్చిన పరిమిషన్ పరిధి మించి అత్యధిక లోతుకు త్రవ్వకాలకు జరపడం వలన త్రాగు నీరు కాలుష్యం కావడంతో తో కిడ్నీ కి సంబంధించి న వ్యాధులు తో పాటు అనేక వ్యాదులు బారిన పడుతున్నామని ,
అంతే కాకుండా
క్వారీలులో జరిపే బ్లాస్టింగ్ వలన నివసిస్తున్న ఇల్లు కు క్రాక్ లు వస్తున్నాయి ని తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు.ఉన్నత అధికారులు మా గ్రామ పరిధిలో జరుగుతున్న క్వారీలలో, కసర్లు లలో పరిశీలించి న్యాయం చేయవలసిందిగా గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.