అయోధ్యలో శ్రీరామ కళ్యాణ యాత్ర
ప్రయాగ అర్ధ కుంభమేళ ప్రత్యేక భారత్ గౌరవ్ ఊలా రైలు
కాశీ మరియు 9 శక్తి పీఠాల దర్శనంతో పాటు మొత్తం 24 క్షేత్రాల సందర్శన
2024 జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు 12 రోజుల యాత్ర
అయోధ్యా క్షేత్రం జనవరిలో పునఃప్రారంభం జరిగిన వెంటనే తెలుగువారి తరపున సరయూ నదీ తీరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం మరియు శ్రీ రామ రక్షా మహా యజ్ఞం, మన్యు హోమం, వేద ఆశీర్వచనం నిర్వహించబడును
ఈ రైలు…
పూరి (జగన్నాథ స్వామి, విమలాదేవి శక్తిపీఠం)
జాజ్ పూర్ (గిరిజా దేవి-శక్తిపీఠం(నాభి గయ క్షేత్రం)
గయ (విష్ణు పాద టెంపుల్, మాంగళ్య గౌరీ-శక్తిపీఠం, బోధ్‌గయ)
కాశి (కాలభైరవ, అన్నపూర్ణ, విశ్వనాథ స్వామి, విశాలాక్షి-శక్తి పీఠం, గంగాహారతి)
ప్రయాగ (కుంభమేళలో త్రివేణి సంగమస్నానం, మాధవేశ్వరి-శక్తిపీఠం)
అయోధ్య (రామ జన్మభూమిలో సీతారాముల కళ్యాణ మహోత్సవం)
జమ్మూ (సరస్వతీ మాత-శక్తి పీఠం)
వైష్ణో దేవి (శక్తి పీఠం)
మథుర (కాత్యాయని శక్తిపీఠం)
ఉజ్జయని (మహాకాళేశ్వర్, కాలభైరవ, మహా మంగళేశ్వర్, గండకాళిక శక్తిపీఠం, హర్‌సిద్ధిమాత శక్తిపీఠం)
సందర్శన అనంతరం తిరిగి మీ గమ్యస్థానాలకు చేరుస్తుంది.
2024 జనవరి 24న చెన్నైలో మన ప్రత్యేక రైలు బయలుదేరి మార్గమధ్యలో గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం, బరంపురం స్టేషన్లలో ఆగి ప్రయాణికుల్ని ఎక్కించుకొనే అవకాశం కలదు.
ఈ రైలులో ప్రయాణించే వారికి యాత్రలో భాగంగా భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయబడును.
AC తరగతుల వారికి NON AC డీలక్స్ రూమ్‌లు, స్లీపర్ తరగతుల వారికి NON AC STANDARD రూమ్ లు ఇవ్వబడును.
రైలులో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కిచెన్‌లో రుచికరమైన బ్రాహ్మణ భోజన పదార్దాల తయారీ (ఉల్లి, వెల్లుల్లి నిషిద్ధం)
ఉదయం: కాఫీ/టీ/పాలు/ అల్పాహారం
మధ్యాహ్నం: రుచికరమైన బ్రాహ్మణ భోజనం
సాయంత్రం: స్నాక్స్ /టీ/కాఫీ/పాలు
రాత్రి: అల్పాహారం
మన రైలులో ప్రత్యేక పురోహితులు, వేదపండితుల బృందం.
క్షేత్రాలలో మీ గోత్రనామాలతో పరోక్షంగా వేద పండితులచే ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, హోమాలు జరిపించబడును.
సౌకర్యాలు-భద్రత
- రైల్వే స్టేషన్ నుంచి ఆలయాలకు, తిరిగి స్టేషన్ కు చేర్చడానికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయబడును.
- యాత్రికులకు సహాయంగా 25 మంది Managerలు 35 మంది ప్రత్యేక వాలంటీర బృందం
- రైలులో సీసీ కెమెరాలు, మైక్ ఏర్పాటు
- ప్రతి భోగీకి ఒక సెక్యూరిటీ సిబ్బంది. రైలులో లగేజీ ఉంచి సందర్శనకు వెళ్ళి రావచ్చును.
- యాత్రలో మీ ఆరోగ్య పర్యవేక్షణకు మెడికల్ అసిస్టెంట్
ప్రత్యేకతలు
- ఈ రైలులో ప్రయాణించే వారికి ప్రయాణ ఇన్స్యూరెన్స్ వర్తించును.
- 60 సం. పైబడిన వారికి అవకాశమును బట్టి లోయర్ బెర్తుల్లో ప్రాధాన్యత
- సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ”LTC” వర్తించును.
బుకింగ్ విధానం
- ఆధార్ కార్డు పంపించాలి.
- బుకింగ్ సమయంలో ప్రయాణ ఛార్జీలో 50 శాతం చెల్లించాలి.
- ప్రయాణానికి 30 రోజుల ముందు మిగిలిన 50 శాతం చెల్లించాలి.
- మొత్తం సొమ్మును చెల్లించిన తరువాత మాత్రమే Railway వారు బెర్తులు కేటాయించెదరు.
- ప్రయాణ తేదీకి సుమారు 5 రోజుల ముందు ticketలు మీకు పంపబడును.
- డిసెంబర్ 15వ తేదీ లోపు మాత్రమే టిక్కెట్ రద్దు చేసుకొనే అవకాశం.
పది శాతం మినహా మీరు చెల్లించిన డబ్బు వాపస్ ఇవ్వబడును.
అయోధ్య రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన అనంతరం రామ జన్మభూమిలో జరిగే శ్రీ రామ కల్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించటం తోపాటు 24 క్షేత్రాలను సందర్శించే అదృష్టం ఎన్నో జన్మల పుణ్యఫలం తోపాటు పరిపూర్ణ దైవానుగ్రహం చేతన మాత్రమే సాధ్యం
ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్, 3rd AC, 2nd AC, 1st AC టిక్కెట్లు అందుబాటులో కలవు
ఈ 12 రోజుల యాత్రకుగాను ఒక్కరికి
$స్లీపర్ క్లాస్…………………Rs. 39,549/-
$3rd AC…….Rs. 49,692/-
$2nd AC…. Rs. 59,436/-
$1st AC…….Rs. 69,693/-గా నిర్ణయించడమైనది.
గమనిక
- వైష్ణోదేవి ఆలయ దర్శనం విషయంలో నడవలేని వారు హెలికాఫ్టర్, డోలీ, గుర్రాల మీద ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఖర్చు ఎవరికి వారే పెట్టుకొనవలెను. తొందరపడి ఆన్‌లైన్‌లో హెలికాఫ్టర్ టిక్కెట్లు తీసుకోరాదు. ఫేక్ వెబ్‌సైట్లు కలవు.
- ప్రయాగ కుంభమేళా పవిత్ర స్నాన సమయంలో దాదాపు 2 కి.మీ నడవాల్సి ఉంటుంది.
- అయోధ్య క్షేత్రం జనవరిలో ప్రారంభోత్సవం సందర్భంగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉన్నాయి. కావున రైల్వే స్టేషన్ నుంచి మనం కళ్యాణం నిర్వహించే వేదికకు ప్రయాణికులు ఆటోల్లో ప్రయాణించాలి. ఎవరి ఖర్చులు వారే భరించాలి. కొద్దిపాటి నడక కూడా ఉండే అవకాశం ఉంది. గమనించగలరు.
అయోధ్యలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవం ”హిందూధర్మం” ఆధ్యాత్మిక ఛానల్ లో LIVE ప్రసారమగును
బుకింగ్ కొరకు సంప్రదించండి
రమేష్ అయ్యంగార్
83310 08686, 83320 08686
https://www.railtourism.com/వెబ్ సైట్ ద్వారా కూడా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చును.