Advertisements

మార్గమధ్యలో గుండెపోటుకు గురై మృతి

ఏర్పేడు ( నవంబర్ 24): ఏర్పేడు మండలం లో ని కందాడ గ్రామంలో అయ్యప్ప స్వామి భక్తుడు బి . భాస్కర్ వయసు (47) అయ్యప్ప మాల ధరించి గురువారం రాత్రి 11:25 నిమిషాలకు పంబ నుంచి బయలుదేరి శబరిమలైకు చేరి మార్గమధ్యలో గుండెపోటుకు గురై మృతి చెందడం జరిగింది. ఈ మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో కన్నీరు మున్నిరైనారు.

Leave a Comment