చిట్టమూరు మండలం – యాకసిరి గ్రామం నందు మండల పార్టీ అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలోబాబు షూరిటీ – భవిషత్ కి గ్యారెంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా.స్థానిక నాయకులు K మోహన్ రెడ్డి మరియు గణపతి, ముసులూరు రమేష్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా.పాశిం సునీల్ కుమార్ ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను,బాండ్ లను అందించి ప్రచారంచేశారు. ప్రజావేదిక సమావేశం లో ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించి,రేపు TDP – జనసేన ఉమ్మడి అధికార ప్రభుత్వంలో బాబు చేయబోయే అభివృద్ధి – సంక్షేమాల గురించి మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, మండలం ప్రధాన కార్యదర్శి గుంపర్ల చిన్నారావు, మండలం నాయకులు మారంరెడ్డి జనార్దన్ రెడ్డి,దువ్వూరు భారతి రెడ్డి,కృష్ణా రెడ్డి,గుండుబోయిన కస్తూరయ్య,అంకబాబు,బాబు రెడ్డి,రషీద్, వెంకటరమణ,నాగార్జున, స్థానికులు శ్రీనివాసులు,శ్రావణ్, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.