ఏర్పేడు (నవంబర్ 20)… ఏర్పేడులోని భవిత స్కూల్ లో పౌష్టికాహార లోపం ఉన్నటు వంటి చిన్నారులకు యువతేజం ట్రస్ట్ ఆధ్వర్యంలో ది శందశని ఫౌండేషన్ వారి సహకారంతో పౌష్టికాహారానికి సంబంధించినటువంటి కొన్ని రకాల వస్తువులను అందించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ. ప్రేమలత, యువ తేజం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డా.కరిముల్లా,అధ్యక్షులు సతీశ్, చంద్రశేఖర్ ప్రజా ప్రగతి ట్రస్ట్ కోఆర్డినేటర్,ఎంపీపీ, స్కూల్ హెడ్మాస్టర్ శోబా రాణి,భవిత స్కూల్ అసిస్టెంట్ స్వర్ణ లత, విద్యార్థిని విద్యార్థులు తల్లితండ్రులు పాల్గొనడం జరిగింది.