Advertisements

విశాఖ ఫిషింగ్ హర్బర్లో  భారీ అగ్ని ప్రమాదం..

విశాఖపట్నం:

విశాఖ ఫిషింగ్ హర్బర్లో భారీ అగ్ని ప్రమాదం..మొదటి ఒక బోటుతో చెలరేగిన మంటలు చివరకు కాలీ బూడిదైన 40 పడవలు..ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే పడవలకు నిప్పు పెట్టారని అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానిక మత్స్యకారులు..బోటులు కాలిపోవడంతో కన్నీరు మున్నీరవుతున్న బోట్లు యజమానులు..స్థానికులు సమాచారంతో ఘటనా స్థలంకు చేరుకుని మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

Leave a Comment