Advertisements

ప్రపంచ కప్  6 సారి కైవశం చేసుకున్న ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్ పై గెలుపు..టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది.. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లకు 240 పరుగులకే ఆల్ ఔట్ అయింది.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా టీం మొదట తడబడినప్పటికీ హెడ్ సెంచరీ (137) , అబూషేన్  హాఫ్ సెంచరీ(58)తో ప్రపంచ కప్ సొంతం చేసుకుంది.2003లో ఫైనల్స్ లో తలబడిన టీం ఇండియా మరియు ఆస్ట్రేలియా తిరిగి 20 సంవత్సరాల తరువాత 2023 లో కూడా ఈ రెండు టీంలు ఫైనల్స్ కి చేరుకున్నాయి.ఆస్ట్రేలియా 2003లో గెలుచుకున్నట్లే 2023లో కూడా భారత్ పై గెలిచి కప్ సొంతం చేసుకుంది.

Leave a Comment

You May Like This