ఈనెల 21 వ తేదీన ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి సూళ్లూరుపేటలో పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షస్తున్న జిల్లా అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి .జేసీ బాలాజీ.
గూడూరుఆర్డీవో కిరణ్ కుమార్,ఎమ్మెల్యే కే.సంజీవయ్య, తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురమల్లి రాంకుమార్ రెడ్డి తదితరులు