గూడూరు (నవంబర్ 16)…
స్కిల్ డెవలప్మెంట్ మా నాయకుడుని అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మా నాయకునితో ములాఖత్ లో కలసి బయటకు వచ్చి రాష్ట్రంలో జరుగుతున్న సైకో పాలనకు నిరసనగా రేపు జరగబోయే ఎలెక్షన్ లలో TDP తో కలసి పనిచేస్తున్నాం అని చెప్పిన గట్స్ ఉన్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని
గూడూరు పట్టణంలో గల తాల్లమ్మ దేవస్థానం నందు నియోజకవర్గ తెలుగుదేశం – జనసేన ఆత్మీయ సమావేశం లో మాజీ ఎమ్మెల్యే పాశిం. సునిల్ కుమార్ అన్నారు.వారు చెప్పిన విదంగా ఈ రోజు నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులు కార్యకర్తలు ఈ రోజు సమావేశంకు విచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలపారు.ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన గురించి ప్రజలకు తెలుపుతూ , ప్రజా సమస్యలపై పోరాటం చేద్దాం అని పిలుపు నిచ్చారు.
మేము చేస్తున్న బాబు షురిటి భవిష్యత్ కి గ్యారెంటీ కార్యక్రమంలో కూడా మీరు పాల్గొని రేపు ఉమ్మడి అధికారం వస్తే మనం ప్రజలకు ఎం చేస్తున్నామో తెలపాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్,కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి,పట్టణ మండల పార్టీ అద్యక్షులు పులిమి శ్రీనివాసరావు,కొండూరు వెంకటేశ్వర్లు రాజు,గణపర్తి కిషోర్ నాయుడు , జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచు రామయ్య,దువ్వూరు రవీంద్ర రెడ్డి,యనమల దినేష్,పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అద్యక్షులు ఇస్రాయెల్ కుమార్,నియోజకవర్గ మైనారిటీ అద్యక్షులు MD అబ్దుల్ రహీం, మండల ప్రధాన కార్యదర్శులు నిమ్మకాయల నరసింహులు , నెలటూరు చిరంజీవి,గుంపర్ల చిన్నారావు, మహిళలు గుండాల లీలావతి,మట్టం శ్రావని రెడ్డి,గుండాల భారతి, గుండాల శ్రీదేవి,మల్లిశ్యామల,నెలటూరుసుప్రజా ,పర్వీన్,సుమతి,రేవతి,అంకమ్మ మరియు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ తీగల చంద్ర శేఖర్,TDP-JSP సమన్వయ POC మోహన్,పట్టణ మండల పార్టీ అద్యక్షులు ఇంద్రవర్ధన్,భాస్కర్,వంశి,బాల సుబ్రహ్మణ్యం,శివవాసు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు