గూడూరు నియోజకవర్గ ప్రజలకు, ఇతర పార్టీ నాయకులకు, కార్యకర్తలకు….
నమస్కారం
మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కొంతమంది YSRCP నాయకులు తప్పుగా మాట్లాడారు.
మా నాయకుడు, వారి కుటుంబం గురించి అలా మాట్లాడినందుకు నాకు బాదేసి, అలా మాట్లాడిన YSRCP నాయకులను ఉద్దేశించి మాత్రమే నేను అలా మాట్లాడాను.
అంతే కానీ నేను అందరి గురించి మాట్లాడలేదు. అది నా సంస్కృతి కాదు,నాకు విలువలు తెలుసు,ఎవరిపైన నాకు ఎటువంటి వ్యక్తిగత కక్షలు లేవు.
నా మాటలు ద్వారా గూడూరు నియోజకవర్గం నందు YSRCP నాయకులు ఇతర నాయకులు ఎవరైనా బాధపడి ఉంటే దయచేసి అర్ధం చేసుకుంటారని…
మనవి
నేను అలా మాట్లాడే వ్యక్తిని కాదు, నేను మీ సొంత వాడిని….
మీ…
పాశిం సునీల్ కుమార్,
మాజీ శాసన సభ్యులు,
గూడూరు నియోజకవర్గం.