గూడూరు తేదీ:04.11.2023
ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు
గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన 29,30,31,32,45,46,47,48 పోలింగ్
బూతులును పరిశీలించిన గూడూరు రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.కిరణ్ కుమార్ . పోలింగ్ బూతులు వద్ద బి .ఎల్ .ఓ లు హాజరు , ఓటర్లు సవరణ , మాన్యువల్ క్లెయిమ్స్ స్వీకారణ,వారికి వచ్చిన ఓటర్ లిస్ట్ నందు బి ఎల్ వోలు వెరిఫై చేసి ఓటర్ వద్ద నుండి క్లైంట్స్ స్వీకారణ వంటి పలు విషయాలను ఆర్.డి.ఓ.పరిశీలించారు.
ఆర్ డి ఓ పాటు గూడూరు మున్సిపా ల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మరియు బూత్ లెవెల్ ఏజెంట్లు,తదితరులు పాల్గొన్నారు.