Advertisements

వాలంట్రీ మధురాంతకం మునెమ్మ  సేవలు అభినందనీయం

ఏర్పేడు మండలం పాతవీరాపురం గ్రామానికి చెందిన కొంగర రత్నమ్మ  ఆరోగ్యం సరిలేక తిరుపతిలో ఉన్న నారాయణాద్రి హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉందని ,విషయం తెలుసుకున్న వాలంట్రీ మధురాంతకం మునెమ్మ నారాయణాద్రి హాస్పెటల్ కి వెళ్లి కొంగర రత్నమ్మ కు పింఛన్ ఇవ్వడం జరిగింది.

Leave a Comment