Advertisements

తిరుపతి లో జరుగుతున్న టీడీపీ భారీ బహిరంగ సభ లో పాల్గొన్నా గూడూరు తెలుగు మహిళలు.

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వారి సతీమణి భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తిరుపతి నందు జరుగుతున్న భారీ బహిరంగ సభ నందు రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మరియు గూడూరు నియోజకవర్గ మహిలలతో కలసి పాల్గొన్న గూడూరు మాజీ ఎమ్మెల్య పాశిం సునీల్ కుమార్ తో పాటు కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి,కార్యదర్శి గుండాల భారతి,నియోజకవర్గ మహిళ అధ్యక్షులు తాళ్ల సుబ్బమ్మ,పట్టణ ప్రధాన కార్యదర్శి సుధ, రేవతి,పోబాక లక్ష్మీ,చిట్టేటి హైమావతి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment