Advertisements

కర్తవ్య నిర్వహణలో , క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతతో  ప్రజారక్షణే ధ్యేయంగా  అలుపుఎరుగని  డేరింగ్ & డేసింగ్ పోలీస్ అధికారి

కర్తవ్య నిర్వహణలో , క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతతో  ప్రజా రక్షణే ధ్యేయంగా  అలుపు ఎరుగని  డేరింగ్ & డేసింగ్ పోలీస్ అధికారి
SI. బ్రహ్మనాయుడు

కర్తవ్య నిర్వహణలో , క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతతో  ప్రజా రక్షణే ధ్యేయంగా  అలుపు ఎరుగని  డేరింగ్ & డేసింగ్ పోలీస్ అధికారి*

బ్రహ్మనాయుడు ఎక్కడ ఉంటే అక్కడ క్రమశిక్షణతో  మెలగాల్సిందే.*

 అవాంఛనీయ సంఘటనలకు, చట్టవ్యతిరేకమైన పనులకు బ్రహ్మనాయుడు ఉన్న చోటు వాటికి తావులేదు.

 బ్రహ్మనాయుడు ఉన్న చోట  శాంతి భద్రతకు కొదవలేదు.

 చట్ట వ్యతిరేక శక్తులకు అతను ఒక సింహం స్వప్నం.

 మంచి వాళ్లకు అతను ఒక ఫ్రెండ్లీ
పోలీస్.

 కర్తవ్యం నిర్వహణలో ఆయన సేవలకు ఎన్నో రివార్డులు ఎన్నెన్నో అవార్డులు.

 ఒక సామాన్యుడి నుండి ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధుల వరకు మెచ్చుకొని  వారి అభినందనలు పొందుకున్న సూపర్ పోలీస్.

 ఎన్నో క్లిష్టకరమైన కేసులు చేదించి ఉన్నత అధికారుతో శభాష్ అనిపించుకున్న సూపర్ పోలీస్ .

 యువకులు ఆయన్ను ముద్దుగా పిలుచుకునే పేరు గబ్బర్ సింగ్ . యువతకు రోల్ మెడల్ గా నిలిచిన  బ్రహ్మ నాయుడు.

 ఆయన  ఎక్కడ ఉన్న సింహంమే , ఆయన అడుగుపెట్టిన చోట ఆయన నియమ నిబంధనలను ఎవరైనా పట్టించాల్సిందే

  ప్రతి నియమము శాంతి భద్రతలు కాపాడుట కొరకే.

 ప్రతి నిబంధన ప్రజల శ్రేయస్ కొరకే

రెండు సంవత్సరాలు తిరుపతి జిల్లా గూడూరు పట్టణం లో  తమ సేవలను అంధించి , అందురు మెచ్చుకొనేలా తన  కర్తవ్యాన్ని నిర్వహించి. అందురు మెచ్చుకొనేలా ,అందరి అభిమానాన్ని పొందుకొని , ఫ్రెండ్లీ పోలీస్ గా పేరుపొంది.గబ్బర్ సింగ్ అనే బిరుదు తో రోల్ మోడల్ గా అందరి మదిలో నిలిచి . డ్యాటి లో బాగంగా  సూళ్లారుపేట పట్టణంలో  బాధ్యతలు స్వీకరించి .

పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టిన సూపర్ పోలీస్ (గబ్బర్ సింగ్) ఎస్ ఐ బ్రహ్మ నాయుడు. పట్టణంలో మితిమీరిన ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న పట్టణ వాసులకు  ట్రాఫిక్ నియంత్రణ లో భాగంగా పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఇరువైపులా తోపుడు బండ్లు, వ్యాపారస్తులు రోడ్లపై ఆక్రమాలు చేపట్టకూడదని హెచ్చరించారు. వ్యాపారులు ,వాహన చోదకులు అందరు సహకరించాలని ఎస్సై బ్రహ్మనాయుడు విజ్ఞప్తి చేశారు. రోడ్లపై వాహనాలను  నిలపరాదని  రోడ్లపై  ట్రాఫిక్  నియంత్రణకు సహకరించని వాహనాలకు   జరిమాణాలు విధించడం జరుగుతుందన్నారు. పరిధికి మించి ప్రయాణికులతో మితిమీరిన వేగం తో ప్రయాణించే ఆటో లపై చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించరు.

Leave a Comment