Naralokesh In Inner Ringroad Case: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చుట్టూ ఏపీ సిఐడి ఉచ్చు బిగిస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు వ్యవహారంలో లోకేష్ ప్రమేయం ఉందనే ఆరోపణలతో నిందితుడిగా చేర్చారు.