Advertisements

గూడూరు డివిజనల్ లెవెల్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడుగా రెండవసారి నియమితులైన రావూరు సురేంద్ర..

గూడూరు డివిజనల్ లెవెల్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడుగా రెండవసారి నియమితులైన రావూరు సురేంద్ర..

తిరుపతి జిల్లా గూడూరు పట్టణం గాంధీనగర్ ప్రాంతానికి చెందిన రావూరు సురేంద్ర గూడూరు డివిజనల్ లెవెల్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడుగా నియమిస్తూ ఉత్తర్వులు అందాయి. ఎమ్మెల్యే సునీల్ కుమార్ సిఫార్సు మేరకు ప్రభుత్వం నియమించింది.

ఈ మేరకు రావూరు సురేంద్ర మాట్లాడుతూ:-
ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడుగా రెండోసారి అవకాశం కల్పించిన మా ప్రియతమ నాయకులు పేద ప్రజల ఆశా కిరణం గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ కి
హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు…

Leave a Comment