Advertisements

రూ.400 కోట్ల పన్నులు చెల్లించాం: అయోధ్య ట్రస్టు

రూ.400 కోట్ల పన్నులు చెల్లించాం: అయోధ్య ట్రస్టు

అయోధ్య :

గత ఐదేళ్లలో ప్రభుత్వానికి పన్నుల రూపేణా దాదాపు రూ.400 కోట్లు చెల్లించినట్లు అయోధ్య శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఇందులో రూ.270 కోట్లు జీఎస్టీ కాగా, మిగతా రూ.130 కోట్లు ఇతర పన్నులు ఉన్నాయని ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. ఇటీవల మహా కుంభమేళా సమయంలో 1.26 కోట్ల మంది అయోధ్యను సందర్శించినట్లు తెలిపారు.

Leave a Comment