
డివైడర్ను ఢీకొన్న కారు పలువురికి గాయాలు
సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ మనోజ్ కుమార్ సహాయక చర్యలు పాల్గొని క్షతగాత్రులను ఏరియా హాస్పిటల్ కి తరలించారు అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు వీరు హైదరాబాదుకు చెందిన వారు తిరుపతి నుండి తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదం
