Advertisements

చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం,మహిళల మృతి…

చిల్లకూరు మండల పరిధిలోని కోట క్రాస్ రోడ్డు ప్రాంతంలో అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొని బోల్తా కొట్టిన కారు..

ఘటనా స్థలంలో పెంచలమ్మ( 76) అనే మహిళ మృతి, మరో ముగ్గురు కి గాయాలు…

కాళహస్తి నుండి గూడూరు కి వస్తుండగా ప్రమాదం…

క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి, అక్కడనుండి నెల్లూరికి తరలింపు…

మృతి చెందిన మహిళ గూడూరు అశోక్ నగర్ కు చెందిన వారిగ గుర్తిపు…

కాళహస్తిలోని కూతురు వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం…

మృతురాలిని మార్చురికి తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు…

Leave a Comment