
నెల్లూరు నగరంలో సుజన్ కృష్ణ అనే యువకుడి దారుణ హత్య ఇటీవల రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద జరిగిన ఓ హత్య కేసుతో పాటు అనేక నేరాల్లో మృతుడు నిందితుడిగా ఉన్నట్లు సమాచారం
వేదయపాలెం 5వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొదలకూరు రోడ్డు జడ్పీ స్కూల్ సమీపం లో రాత్రి సుమారు 8 గంటల సమయంలో నడి రోడ్డు పై కృష్ణ ను కత్తులతో నరికి చంపిన దుండగులు
దర్యాప్తు చేస్తున్న 5వ పట్టణ పోలీసులు