
తిరుపతి జిల్లా గూడూరు
గూడూరు టూ టౌన్ పరిధిలోని బ్లాక్ స్పాట్స్ ఏరియా లను సందర్శించిన గూడూరు డీఎస్పీ గీతా కుమారి
ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై టూ టౌన్ సీఐ కి పలు సూచనలు చేసిన గూడూరు డిఎస్పి
నిమ్మకాయల మార్కెట్, వై జంక్షన్ కోర్టు సెంటర్,జీఎస్ రాయల్ తదితర ప్రాంతాలు లో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగి వున్నందున బ్లాక్ స్పాట్ లుగా గుర్తింపు..ఆయా ప్రాంతాల్లో ప్రమాద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని 2 టవున్ సిఐ కి సూచన చేసిన DSP గీతా కుమారి
