Advertisements

ఈనెల 12న వైసీపీ ‘యువత పోరు’

ఈనెల 12న వైసీపీ ‘యువత పోరు’

AP: ఏపీలో వైసీపీ ఈనెల 12వ తేదీన ‘యువత పోరు’ పేరుతో ఆందోళనలు చేపట్టనుంది. యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఫీజు రీఇంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం దిగి వచ్చేవరకూ పోరాడదామన్నారు. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు భాగస్వామ్యం చేయాలన్నారు.

Leave a Comment