Advertisements

గూడూరు పట్టణంలో ఘనంగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి  జన్మదిన వేడుకలు

గూడూరు పట్టణంలో ఘనంగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు

https://youtu.be/Gh-mYknrv1s?si=qEoXa522Dp6jLuRe
గూడూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ గూడూరు పట్టణ ఉపాధ్యక్షులు నీలి ధనుంజయ గారి ఆధ్వర్యంలో ఘనంగా సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక రాణిపేట నందు భారీ కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టి టపాకాయలు కాల్చడం జరిగింది ఈ సందర్భo మాట్లాడుతూ ధనుంజయ గారు మాట్లాడుతూ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు గూడూరు పట్టణంలో నిర్వహిస్తున్నామని యువ నాయకుడు యువ నేత ప్రజలలో నిత్యముండే ప్రజా నేత సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారిని ఆయన తెలిపారు మరియు బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు చిన్నతనం నుండి ఆర్ఎస్ఎస్ లో మరియు ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా భారతీయ జనతా యువమోర్చాలో యువ నాయకుడిగా తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షుడిగా మరియు ప్రస్తుతం బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యత వ్యవహరిస్తున్నారని వారు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆయన కోరారు మరియు జిల్లా ఉపాధ్యక్షులు బైరప్ప మాట్లాడుతూ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు ఉద్యమ నేతగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల పక్షాన నిలిచే నాయకుడు దయాకర్ రెడ్డిని ఆయన తెలిపారు , మరియు కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు గాలి ప్రకాష్ నాయుడు గారు మాట్లాడుతూ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ప్రజా క్షేత్రంలో ముందుకు వెళ్లాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నరేంద్ర, ప్రవీణ్ రెడ్డి గారు, పెంచలయ్య గారు బాలమణి గారు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ గారు, వివిధ మోర్చాల నాయకులు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Comment