Advertisements

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  బీద రవిచంద్ర  హృదయ పూర్వక అభినందనలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్  ఆశీస్సులతో MLC అభ్యర్థిగా ఎంపికైన….

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  బీద రవిచంద్ర  హృదయ పూర్వక అభినందనలు

M L C అభ్యర్థిగా పార్టీ లో BC లైన రవిచంద్ర గారిని ఎంపిక చేసి అవకాశం కల్పించిన పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్  కృతజ్ఞతలు.

రవిచంద్ర  భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ…

మీ…
డాక్టర్ పాశిం సునీల్ కుమార్,
శాసన సభ్యులు,
గూడూరు నియోజకవర్గం.

Leave a Comment