
3.25 లక్షల కోట్ల అంచనాలతో రేపే బడ్జెట్
▪️వ్యవసాయ బడ్జెట్ రూ.50వేల కోట్లు దాటే చాన్స్.
▪️మహిళా శిశు సంక్షేమానికి ప్రాధాన్యత.
▪️ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సబ్ ప్లాన్.
▪️అమరావతి, పోలవరానికి భారీ కేటాయింపులు.
▪️సూపర్ సిక్స్.. కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్ధరణ.
▪️విద్య, వైద్యం, గృహ నిర్మాణమే లక్ష్యాలు.
▪️శుక్రవారం శాసనసభ లో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.
▪️మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా వ్యవసాయ బడ్జెట్.