
ఎమ్మెల్సీ కవిత
సీఎం రేవంత్ రెడ్డి మోడీని కలిసి అంతులేని అబద్ధాలు మాట్లాడారు
దృష్టి పెట్టాల్సిన అనేక అంశాలు పక్కన పెట్టీ కేసిఆర్ పైన ఇష్టానుసారంగా మాట్లాడారు.
2024-25 కాగ్ రిపోర్ట్ లో అప్పు గురించి స్పష్టంగా చెప్పారు
6500 కోట్లు వడ్డీ కడుతున్నం అని అబద్ధాలు చెప్పారు
చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు
రాష్ట్రానికి 18 వేల కోట్ల ఆదాయం వస్తుంది అని చెప్తున్నారు
12వేల కోట్ల ఆదాయం వస్తుంది అని కాగ్ చెప్తుంది
రాష్ట్ర ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణం హైడ్రా
హైడ్రా తో దారుణంగా రాష్ట్ర ఆదాయం 5వేల కోట్ల వరకు పడిపోతుంది
హై కోర్టు హెచ్చరిస్తున్నా కూల్చివేతలు ఆపడం లేదు
కొత్త విషయాలు ఏవీ మోడీ తో మాట్లాడలేదు
Slbc విషయంలో కేసిఆర్ పై విషం చిమ్ముతున్నారు సీఎం రేవంత్ రెడ్డి
అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి 100 కోట్లు నిధుల కాంట్రాక్టు జానారెడ్డి ముందే ఇచ్చిన గొప్ప వ్యక్తి కేసిఆర్
3300 కోట్లు అప్పటి టీడీపీ,కాంగ్రెస్ ప్రభుత్వాలు ఖర్చు పెడితే
3900 కోట్లు మా బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది
ఎనిమిది మంది ప్రాణాలు పోతుంటే ఎన్నికల ప్రచారం లో పాల్గొంటున్నారు రేవంత్ రెడ్డి
పాత రిప్రజెన్టేషన్ ను కొత్తగా ఇచ్చారు తప్ప చేసింది లేదు తెచ్చింది లేదు
కాంగ్రెస్ 15 నెలల పాలనలో 4 ప్రాజెక్టులు కూలిపోయాయి
ప్రధాని మోడీ రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత ఎంత నిధులు తెచ్చారు.
కలిసి వచ్చిన తర్వాత బీ ఆర్ ఎస్ ను ఖతం చేస్తాం, లేకుండా చేస్తాం అని ప్రకటనలు చేస్తున్నారు
కల్వకుంట్ల కుటుంబం అంటే రాష్ట్రానికి కట్టుబడి ఉన్న కుటుంబం
రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం
ఎనుముల కుటుంబం అంటే ఒక న్యాయం?, కల్వకుంట్ల కుటుంబం అంటే ఒక న్యాయమా?
మిస్టరీగా మరణాలు అని చిట్ చాట్ లో మాట్లాడి అవీ పేపర్ ప్రధాన వార్తలు వస్తున్నాయి.
ఈ హెడ్ లైన్ల తో, ఇలాంటి ప్రకటనలతో రాష్ట్ర ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నారు
బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీ ఆర్ ఎస్ పై దాడి చేస్తున్నారు..
రాష్ట్ర ప్రయోజనాల, రాష్ట్ర హక్కులే బీ ఆర్ ఎస్ ముఖ్యం
ఆరుగురు అనుమానాస్పదంగా చనిపోయారు అని మా కుటుంబం పై నెపం నెడుతున్నారు.
ప్రధాని నీ కల్సిన తర్వాత రేవంత్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నాడు
అంటే ఇందులో పెద్ద యెత్తున కుట్ర కూడా ఉంది