తిరుపతి.
టెలిఫోన్ కాలనీలో చోరీ.
74 గ్రాముల బంగారం, 17వేల నగదు అపహరణ.
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్ పంచాయతీ, టెలిఫోన్ కాలనీలో ఘటన.
సంక్రాంతి పండుగ కు బోనం పల్లి స్వగ్రామానికి ఈనెల 12న పోక.
17న కింద బాడుగకు వున్నవారు తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించి యజమానికి సమాచారం.
ఇంటికి చేరుకున్న బాధితుడు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం.
బోనం సురేఖ బంగారు నగలు నగదు పోయినట్లు ఫిర్యాదు .
సంఘటన స్థలానికి క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరణ.
కేసు నమోదు చేసిన ఎంఆర్ పల్లి సిఐ చిన్న గోవిందు.