గూడూరునియోజకవర్గ పరిధిలోని ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) చెక్కులను లబ్ధిదారులకు క్యాంప్ కార్యాలయం నందు అందించిన…పాశిం సునీల్ కుమార్
శాసన సభ్యులు
మాట్లాడుతూ….
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు CMRF కింద వాకాడు మండలం పల్లిపాలెం గ్రామం కు చెందిన పాకాల గౌతమ్ కి 7 లక్షల రూపాయలు, చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామం కు చెందిన భరత్ కుమార్ కు 1 లక్ష 3 వేల రూపాయలు మంజూరు చేసిన చెక్కులను అందించాము.
గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి సహాయనిదిని నిర్వీర్యం చేశారు.ఎవరికి అందించిన దాకలాలు లేవు.
గత YCP ప్రభుత్వం హయాంలో పెద్దగా ఎవరికి ముఖ్యమంత్రి సహాయనిది అందించింది లేదు.
ఇపుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ నియోజకవర్గం పరిధిలో 6 నెలల్లోనే 34 మందికి 50 లక్షల 56 వేల రూపాయలు CMRF కింద అందించామన్నారు.
అది చంద్రబాబునాయుడు గారి ప్రభుత్వం పని తీరుకు, YCP ప్రభుత్వం పని తీరుకు ఉన్న తేడా అని అన్నారు.