Advertisements

నేరాల నియంత్రణకే కార్డెన్ సెర్చ్..టిడ్కో కాలనీ లో విస్తృతంగా తనిఖీలు

నేరాల నియంత్రణకే కార్డెన్ సెర్చ్ చేపడుతున్నామని గూడూరు రూరల్ సీఐ ,ఎస్ ఐ తెలియజేసారు. తిరుపతి జిల్లా గూడూరు గాంధీ నగర్ పరిధిలోని  టిడ్కో కాలనీ లో ఆదివారం తెల్లవారుజామున పోలీసు అధికారులు  కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. విస్తృతంగా తనిఖీలు చేసి  సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ  ఇంటింటికి తిరిగి తనిఖీలు చేపట్టగా సరైన ధ్రువపత్రాలు లేని9 వాహనాలను ఒక కారు సీజ్ చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, నేరాల నియంత్రణకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This