ఇక నుండి ఇంగ్లిష్‌తోపాటు తెలుగులో కూడా ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలి
ఏపీలో ఇకపై అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఇంగ్లిష్‌తోపాటు తెలుగులోనూ ఇవ్వాలని అన్ని ప్రభుత్వ విభాగాలను ఆదేశాలు జారీ
మొదట ఇంగ్లిష్‌లో ఉత్తర్వులు ఇచ్చి వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలని.. రెండు రోజులకు తెలుగులోనూ జారీ చేయాలని స్పష్టం చేసిన ప్రభుత్వం…