Advertisements

గంజాయి బ్యాచ్ బరితెగింపు

గంజాయి బ్యాచ్ బరితెగింపు

కారులో గంజాయి తరలిస్తున్నారు అన్న సమాచారంతో కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద కార్లు తనిఖీలు చేస్తున్నా కానిస్టేబుల్ పై కార్ ఎక్కించిన గంజాయి బ్యాచ్.

ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్‌కి తీవ్ర గాయాలు కాగ మరో కానిస్టేబుల్‌‌‌కు స్వల్ప గాయాలు.

Leave a Comment