తిరుపతి జిల్లా గూడూరు రైల్వే స్టేషన్ జంక్షన్ పరిధిలోని ఆటో స్టాండ్ కార్మికులు నూతన సంవత్సరము సందర్భంగా స్టేషన్ మాస్టర్ పి.వెంకటేశ్వరరావు, సి.టి.ఐ. బి.ప్రసాద్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటో స్టాండ్ నాయకులు బి.వి.రమణయ్య, ఎస్కే.మున్నా,ఎస్.శేఖరయ్య, ఎస్.కె.రఫీ,ఏ.సునీల్ కుమార్, గోపి,తదితరులు పాల్గొన్నారు.