Advertisements

గూడూరు పట్టణం 28వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు  ఆదేశాల మేరకు……

గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్  సూచనల మేరకు……

గూడూరు రెండవ పట్టణం 15వ యూనిట్ ఇన్చార్జ్ మరియు మాజీ కౌన్సిలర్ తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ సూచనల ప్రకారం….

28వ వార్డు ఎగువ వీరారెడ్డి పల్లి నందు సచివాలయం సిబ్బందితో కలిసి జనవరి ఒకటవ తేదీ నూతన సంవత్సరం ఇవ్వవలసిన పెన్షన్లను డిసెంబర్ 31వ తేదీ నాడే ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ స్థానిక 28వ వార్డు బూత్ కన్వీనర్ మోరా మురళి పట్టణ తెలుగు మహిళా కార్యదర్శి పోబాక లక్ష్మి మరియు 28వ వార్డు కార్యదర్శి కోవూరు మురళి లు పంపిణీ చేయడం జరిగింది

Leave a Comment

You May Like This