నియోజకవర్గ ప్రజలకు టీడీపి,నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు, శ్రేయోభిలాషులకు మనవి…
గౌరవ శాసన సభ్యులు, డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గారు….
నూతన సంవత్సరం సందర్భంగా….
రేపు అనగా తేదీ:01.01.2025 న బుధవారం ఉదయం 10.30 గంటల నుండి క్యాంప్ కార్యాలయం నందు అందుబాటులో ఉంటారు.
నోట్:- గౌరవ శాసన సభ్యులు వారు తనని కలవడానికి వచ్చే వారు శాలువాలు, పూలమాలు తీసుకురావద్దని ఆదేశించారు.
వాటికి బదులుగా నోట్ బుక్, పెన్ బాక్స్, పెన్సిల్ బాక్స్,రైస్ బస్తాలు లాంటివి తీసుకువస్తే స్కూల్ పిల్లలకు,పేదలకు అందిస్తారు.
కావున అందరూ గమనించాలని విన్నపం.
ఇట్లు
MLA గారి క్యాంప్ కార్యాలయం
గూడూరు