నటి కారు బీభత్సం.. ఒకరు మృతి
మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకున్న ఘటన
కందీవలి ప్రాంతంలో అతివేగంగా దూసుకొచ్చిన నటి ఊర్మిల కోఠారె కారు
దీంతో.. మెట్రో పనులు చేస్తున్న ఇద్దరు కార్మికులపై దూసుకెళ్లిన వాహనం
ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు
డ్రైవర్‌తో పాటు ఊర్మిలకి కూడా గాయాలవ్వడంతో.. ఆసుపత్రికి తరలింపు
ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు