పేలిపోయిన విమానం, 70 మంది మృతి.
మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం
సౌత్ కొరియాలో షాక్కు గురిచేస్తున్న విమాన ప్రమాద లైవ్ దృశ్యాలు
విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా రన్ వేను రాసుకుంటూ వెళ్లి గోడను ఢీకొట్టిన్న ఫ్లైట్….
ఒక్కసారిగా ఫ్లైట్ పేలిపోయి భారీగా చెలరేగిన మంటలు….
ఆ సమయంలో విమానంలో ఉన్న 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది