సోషల్ మీడియాలోకి అసెంబ్లీ వ్యవహారాలు
AP: ఇకనుంచి సోషల్ మీడియాలోకి ఏపీ అసెంబ్లీ వ్యవహారాలు రానున్నాయి. అసెంబ్లీకి సంబంధించి ‘ఎక్స్’, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజు సమక్షంలో ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ‘జీలెజిస్ఆంధ్ర’ పేరుతో ఉన్న ఖాతాల ద్వారా శాసనవ్యవస్థకు సంబంధించిన సమాచారం జనాలలోకి రానుంది. సభా కార్యకలాపాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ మాధ్యమం ఎంతగానో దోహదపడుతుందని సీఎం…