ప్రధానమంత్రి అవాజ్ యోజన 2 ఓ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి- సిఐటిసి రాధ
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని వెంకటరావుపల్లి ఎస్టి కాలనీవాసులకు ప్రధానమంత్రి ఆవాజ్ యోజన2 ఓ పథకం గురించి సిఐటిసి రాధ
అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటిసి రాధ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి వెంకట్రావుపల్లి ఎస్టి కాలనీ వాసులకు అవగాహన కల్పించడం జరిగిందని ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని
ఈ పథకాన్ని ఇల్లు లేని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ పథకానికి భార్యాభర్తల ఆధార్ లు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు
2ఓ లబ్ధి పొందడానికి తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.