తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా14 లక్షల 77 వేల రూపాయల CMRF చెక్కులను నియోజకవర్గ పరిధిలోని 8 మందికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….
గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి సహాయనిదిని నిర్వీర్యం చేశారు.ఎవరికి అందించిన దాకలాలు లేవున్నారు
గతంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో నేను శాసన సభ్యులుగా ఉన్నపుడు 9 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను అందించారని తెలిపారు.
ఇపుడు చంద్రబాబు నాయుడు గ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 32 మందికి 42 లక్షల 52 వేల రూపాయలు అందించామన్నారు.
అది చంద్రబాబునాయుడు గారి ప్రభుత్వం పని తీరుకు, YCP ప్రభుత్వం పని తీరుకు ఉన్న తేడా అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ,CMRF లబ్ధి దారులు పాల్గొన్నారు.