కంచికచర్ల పట్టణంలో దారుణం
యన్టీఆర్ జిల్లా కంచికచర్ల పట్టణం లో రాజ్యలక్ష్మి గ్యాస్ కంపెనీ సమీపంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువు వదిలి వెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు.
ఆడ శిశువు ఏడుపు కేకలు వినిపించడంతో స్థానికులు సమీపం లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కు తరలింపు…
ఒంటిపై చీమలు పురుగులు పట్టి ఉండటంతో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించిన వైద్యులు…
ఘటనా స్థలానికి వద్దకు చేరుకొని ఆడ శిశువు పడేశారని విచారణ చేస్తున్న పోలీసులు…