వెందోటి. కార్తిక్ రెడ్డి వైఎస్అర్ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు
బాలాయపల్లి మండలం
వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆద్వర్యంలో నిర్వహిస్తున్నా పోరుబాటకు బాలాయపల్లి మండలంలోని నాయ కులు, కార్యకర్తలు 27-12-2024 తేదీన శుక్రవారం ఉదయం 8:00 గంటలకి వెంకటగిరి పట్టణంలో ఉన్న నేదురుమల్లి నివాసంకు రావాలని మండల వైఎస్అర్ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు వెందోటి కార్తిక్ రెడ్డీ పిలుపునిచ్చారు. విద్యుత్ చార్జీల పెంపుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో.
🌺.వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నిర్వహిస్తున్నా పోరుబాట కార్యక్రమమును విజయవంతం చేద్ధామని పిలుపునిచ్చారు.
వెందోటి. కార్తిక్ రెడ్డి వైఎస్అర్ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు
బాలాయపల్లి మండలం