Advertisements

ఎస్ టి జాన్స్ లూథరన్ చర్చి గొట్టి కాడు ప్యారిష్ నిండలి చర్చి నందు క్రిస్మస్ వేడుకలు

ఎస్ టి జాన్స్ లూథరన్ చర్చి గొట్టి కాడు ప్యారిష్ నిండాలి చర్చి నందు క్రిస్మస్ వేడుకలు

ముఖ్య ప్రసంగీకులు రెవరెండ్ జి రవికుమార్

సెయింట్ జాన్ లూథరన్ చర్చ్ నిండలి సంఘం నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి క్రిస్మస్ ఆరాధన స్థానిక పాస్టర్ రెవరెండ్ రవికుమార్ క్రీస్తు పుట్టుక గురించి వాక్యోపదేశం చేశారు. అనంతరం పిల్లలు క్రీస్తు పుట్టుక స్కిట్ వేశారు పెద్దలు ప్రార్థన వల్ల ఎంతో ఉపయోగం స్కిట్ వేసి చూపించారు పిల్లల డాన్స్ పలు కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమానికి పాస్టర్ రవి కుమార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు యవాంజెలిస్ట్ రత్నయ్య, చైర్మన్ మార్టిన్, ట్రెజరర్ ప్రభాకర్, డెలిగేట్ & సెక్రెటరీ డేవిడ్ రాజ్, మరోడెలిగేట్, మాజీ డెలిగేట్ సుధాకర్, మాజీ వైస్ ప్రెసిడెంట్ నరేష్, సురేంద్ర, సురేష్ బాబు, సుకుమార్, నజీర్, విజయ్, శేఖర్, అజయ్, మైకేల్, చిన్ను, ప్రణీత్, భాస్కరరావు, రాకేష్, పండు, డిజె, చక్రి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a Comment