Advertisements

షేక్ హసీనాకు డాక్టరేటు ప్రకటించిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి

షేక్ హసీనాకు డాక్టరేటు ప్రకటించిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి

తిరుపతి జిల్లా గూడూరు పట్టణం సాదుపేటకు చెందిన శ్రీ యూసఫ్ భాష లేట్ మరియు శ్రీమతి రహమతున్నీసా గార్ల ప్రధమ పుత్రిక షేక్.హసీనాకు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి డాక్టరేటు ప్రదానం చేసింది. గణిత శాస్త్ర విభాగంలో “సమ్ స్టడిస్ ఆన్ (సిగ్మా, వన్) రివర్స్ డెరివేషన్ ఇన్ రింగ్స్” అనే అంశంపై ఆచార్య ప్రొఫెసర్. సి.జయ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో పరిశోధన చేసినందుకు గాను తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం షేక్. హసీనాకు డాక్టరేటు ప్రధానం చేసింది. ఈ సందర్భంగా డాక్టరేటు పొందిన హసీనాను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్టర్ ఉన్నతాధికారులు, గణిత శాస్త్ర విభాగ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, పరిశోధనా విద్యార్థులు, కుటుంబ సభ్యులు మరియు బంధువులు మిత్రులు అభినందనలు తెలియజేశారు.

Leave a Comment