Advertisements

కందలిగ్రామంలోని సీయోనుప్రార్దనామందిరంలో ముందస్తు క్రిస్మస్ సంబరాలు

22:12:2024 ఆదివారం…
గూడూరుమండలం కందలిగ్రామంలోని సీయోనుప్రార్దనామందిరంలో ముందస్తు క్రిస్మస్ సంబరాలలో భాగంగా విశ్రాంత ఉపాద్యాయిని కూరపాటి మెర్సిమ్మ జ్ఙాపకార్దం వయోవృద్దులకు,పిల్లలకు చలికంబళ్ళను సంఘకాపరి బ్రదర్:బాబ్జి చేతులమీదుగా అందజేయడంజరిగింది  పైకార్యక్రమానికి హాజరైన యస్సీ,యస్టి అట్రాసిటి కమిటి సభ్యులు కూరపాటి రవీంద్రబాబు మాట్లాడుతూ మాఆప్తుడు బాబ్జి ప్రార్దనామందిరాన్ని సందర్శించి వయోవృద్దులను సత్కరించడం మాకు సంతసమని భావిస్తున్నామన్నారు అదేవిదంగా మాకుటుంబసభ్యులందరూ ఈకార్యక్రమంలో పాల్గొనుట మరింత సంతోషమని తెలియజేసారు అనంతరం మందిరంలోని విశ్వాసులందరికీ పండుఫలహారాలను పంచిపెట్టారుపైకార్యక్రమంలో సంఘసహవాసులు బాస్ స్వచ్చంధసేవాసంస్థ భాధ్యులు కార్యదర్సి సుప్రియ యశ్వంత్ భావన  తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

You May Like This