Advertisements

ఇశ్రాయేల్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన టీడిపి నాయకులు, పాస్టర్లు

మాజీ కౌన్సిలర్ మరియు తిరుపతి పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ జన్మదిన సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాస్టర్లు ఆయనను కలసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఫోన్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది . ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇశ్రాయేల్ కుమార్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ప్రజా జీవితంలో, ప్రజలకు,  తెలుగుదేశం పార్టీకి మరియు దేవునికి తన సేవలందించి మంచి పేరు తీసుకురావాలని భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నామన్నారు.

          ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అబ్దుల్ రహీం, బిల్లు చెంచురామయ్య, నట శేఖర్ , మస్తాన్ నాయుడు, అశోక్. శంకర్ నాయుడు, అబ్దుల్ రూబ్,  కేశవ నాయుడు వేల్పుల రమేష్ కుమార్ , అశోక్ నాయుడు, గూడూరు టౌన్ & రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు బక్కా రత్న శేఖర్, అధ్యక్షుడు వేల్పుల ప్రభుదాస్, కార్యదర్శి డేవిడ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు

Leave a Comment