Advertisements

మర్రిపల్లె మడుగు సంఘం అయ కట్టు అధ్యక్షులుగా “చాన్.బాషా, ఉపాధ్యక్షులు గా జోగి.శివ కుమార్” ఏకగ్రీవం..

తిరుపతి జిల్లా గూడూరు మండలం పరిధిలోని వేమల పాలెం ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో మర్రిపల్లె ఆయకట్టు సంఘం అధ్యక్షులుగా ఎస్.కె చాంద్ బాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రైతు సంఘం జోగి.శివకుమార్ ను, రైతులు ఎన్నుకోవడం జరిగింది. సభ్యులుగా వి.కిరణ్ కుమార్, సి.హెచ్.గోపాల్ రెడ్డి, ఈ రుబోయిన జయచంద్ర, అన్నంగి ప్రభాకర్ లు ఎన్నిక అవ్వడం జరిగింది. ఎన్నికైన సభ్యులు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

Leave a Comment